IPL 2024: సామ్ కర్రన్‌ కొనసాగింపు.. భారీ హిట్టర్‌కు షాకిచ్చిన పంజాబ్‌ | IPL 2024: Punjab Kings Released And Retained Players List, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 Retention-Release Players: సామ్ కర్రన్‌ కొనసాగింపు.. భారీ హిట్టర్‌కు షాకిచ్చిన పంజాబ్‌

Published Sun, Nov 26 2023 6:57 PM | Last Updated on Mon, Nov 27 2023 1:14 PM

IPL 2024: Punjab Kings Released And Retained Players List - Sakshi

Courtesy: IPL

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్‌ (Release)  చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్‌ 26) ప్రకటించాయి. పంజాబ్‌ కింగ్స్‌ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ను కొనసాగించింది. పంజాబ్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లలో హార్డ్‌ హిట్టర్‌ షారుఖ్‌ ఖాన్‌ ఉన్నాడు. 

పంజాబ్‌ కింగ్స్‌ రిలీజ్‌ చేసిన ఆటగాళ్లు వీరే..

  • షారుఖ్‌ ఖాన్‌
  • భానుక రాజపక్స
  • మోహిత్‌ రతీ
  • బల్తేజ్‌ ధందా
  • రాజ్‌ అంగద్‌ బవా

పంజాబ్‌ కింగ్స్‌ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..

  • శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌)
  • జానీ బెయిర్‌స్టో
  • జితేశ్‌ శర్మ
  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌
  • మాథ్యూ షార్ట్‌
  • హర్ప్రీత్‌ బ్రార్‌
  • అథర్వ తైడే
  • రిషి ధవన్‌
  • సామ్‌ కర్రన్‌
  • సికంబర్‌ రజా
  • లియామ్‌ లివింగ్‌స్టోన్‌
  • గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌
  • శివమ్‌ సింగ్‌
  • రాహుల్‌ చాహర్‌
  • అర్షదీప్‌ సింగ్‌
  • హర్ప్రీత్‌ బ్రార్‌
  • విధ్వత్‌ కావేరప్ప
  • కగిసో రబాడ
  • నాథన్‌ ఇల్లిస్‌
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement