
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్‌వుడ్, హసరంగ, హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్, పార్నెల్ లాంటి స్టార్లను సైతం వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్ కార్తీక్‌ను కొనసాగించింది. కెప్టెన్‌గా డుప్లెసిస్‌ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ను నుంచి ట్రేడింగ్ చేసుకుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు.
ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
- వనిందు హసరంగ
- హర్షల్ పటేల్
- జోష్ హాజిల్‌వుడ్
- ఫిన్ అలెన్
- మైఖేల్ బ్రేస్‌వెల్
- డేవిడ్ విల్లే
- వేన్ పార్నెల్
- సోనూ యాదవ్
- అవినాశ్ సింగ్
- సిద్దార్థ్ కౌల్
- కేదార్ జాదవ్
ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..
- ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)
- గ్లెన్ మ్యాక్స్‌వెల్
- విరాట్ కోహ్లి
- రజత్ పాటిదార్
- అనూజ్ రావత్
- దినేశ్ కార్తీక్
- సుయాశ్ ప్రభుదేశాయ్
- విల్ జాక్స్
- మహిపాల్ లోమ్రార్
- కర్ణ్ శర్మ
- మనోజ్ భండగే
- కెమరూన్ గ్రీన్ (ముంబై నుంచి ట్రేడింగ్)
- మయాంక్ డాగర్ (ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ట్రేడింగ్)
- వైశాఖ్ విజయ్ కుమార్
- ఆకాశ్ దీప్
- మొహమ్మద్ సిరాజ్
- రీస్ టాప్లే
- హిమాన్షు శర్మ
- రజన్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment