Ind A Vs SA A: Ishan Kishan & Hanuma Vihari Hit Half Centuries In Ind Vs Sa Match - Sakshi
Sakshi News home page

IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్‌ కిషన్‌, హనుమ విహారి 

Published Wed, Dec 8 2021 7:48 AM | Last Updated on Wed, Dec 8 2021 12:28 PM

Ishan Kishan And Hanuma Vihari Half Centuries IND-A vs SA-A Match - Sakshi

IND-A vs South Africa-A: దక్షిణాఫ్రికా ‘ఎ’తో బ్లోమ్‌ఫోంటీన్‌లో జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ప్లేయర్లు హనుమ విహారి (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (86 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. 

చదవండి: Hardik Pandya: టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్న హార్దిక్‌ పాండ్యా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement