T20 World Cup 2021 Eng Vs Aus: Jos Buttler Records Fastest Fifty Vs AUS - Sakshi
Sakshi News home page

Jos Buttler: టి20 ప్రపంచకప్‌ 2021లో అత్యంత వేగవంతమైన అర్థశతకం

Published Sat, Oct 30 2021 10:56 PM | Last Updated on Sun, Oct 31 2021 9:00 AM

Jos Buttler Records Fastest Fifty Vs AUS T20 World Cup 2021 - Sakshi

Jos Buttler Records Fastest Fifty In T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో బట్లర్‌ ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ ప్రపంచకప్‌లో జాస్‌ బట్లర్‌ చేసిన అర్థశతకం అత్యంత వేగవంతమైనది కావడం విశేషం.  ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన బట్లర్‌ ఆసీస్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫిఫ్టీ తర్వాత కూడా బట్లర్‌ తన జోరును ఆపలేదు. ఓవరాల్‌గా 32 బంతులెదుర్కొన్న బట్లర్‌ 5 ఫోర్లు.. 5 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.

చదవండి: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు

AUS Vs ENG: బట్లర్‌ ఊచకోత.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ ఘనవిజయం; సెమీస్‌ బెర్తు దాదాపు ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement