కాంస్య పతకం సాధించిన జ్యోతిక శ్రీ  | Jyotikasri Wins Bronze In Federation Cup Athletics Championship 2022 | Sakshi
Sakshi News home page

Federation Cup Athletics Championship 2022: కాంస్య పతకం సాధించిన జ్యోతిక శ్రీ 

Published Mon, Apr 4 2022 7:22 AM | Last Updated on Mon, Apr 4 2022 7:22 AM

Jyotikasri Wins Bronze In Federation Cup Athletics Championship 2022 - Sakshi

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండి జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. కాలికట్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో జ్యోతిక శ్రీ 53.90 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద జ్యోతిక శ్రీ శిక్షణ తీసుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement