
టీ20 ప్రపంచకప్-2022 ప్రిపరేషన్స్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాప్రికాతో న్యూజిలాండ్ తలపడుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 98 పరుగులకే కుప్పకూలింది.
ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడు వికెట్లతో కివీస్‌ను దెబ్బతీయగా.. షమ్సీ, పార్నెల్ రెండు వికెట్లు, మార్‌క్రమ్,జాన్‌సెన్, రబాడ తలా వికెట్ సాధించారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిఫ్స్(23), గప్టిల్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: T20 WC 2022: పంత్‌కు దినేశ్ కార్తిక్ పాఠాలు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment