స్వర్ణ పతకం ఫేవరెట్స్‌లో సింధు: గోపీచంద్‌ | PV Sindhu among favourites to win gold, says Pullela Gopichand | Sakshi
Sakshi News home page

స్వర్ణ పతకం ఫేవరెట్స్‌లో సింధు: గోపీచంద్‌

Published Thu, Jul 22 2021 6:01 AM | Last Updated on Thu, Jul 22 2021 6:01 AM

PV Sindhu among favourites to win gold, says Pullela Gopichand - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు స్వర్ణ పతకం గెలిచే సత్తా ఉందని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు. సింధుతోపాటు ఇతర క్రీడాంశాల్లోనూ భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గోపీచంద్‌ అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు కావాల్సినంత మద్దతు లభించిందని... ఈసారి భారత్‌కు రెండంకెల్లో పతకాలు వస్తాయని తాను ఆశిస్తున్నాననని గోపీచంద్‌ పేర్కొనాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement