Badminton Player PV Sindhu Awarded Padma Bhushan - Sakshi
Sakshi News home page

పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..

Published Mon, Nov 8 2021 1:42 PM | Last Updated on Mon, Nov 8 2021 2:56 PM

PV Sindhu conferred with Padma Bhushan - Sakshi

PV Sindhu conferred with Padma Bhushan: భారత్ దేశంలో ఉన్నత  పౌరసత్కారాలుగా భావించే పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఆట్టహాసంగా జరిగింది. 2020లో మొత్తంలో 119మందికి ఈ అవార్డలును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  ప్రదానం చేశారు.

ఈ కార్య క్రమంలో తెలుగుతేజం బ్యాడ్మంటిన్‌ స్టార్‌ షట్లర్‌ పీవి సింధు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గోన్నారు.

చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement