
సిడ్నీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 0–6తో టాప్ సీడ్ డెస్టనీ–మ్యాడిసన్ ఇంగ్లిస్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేమ్‌లు మాత్రమే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment