నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌ | Schedule Of Indian Players In Paris Olympics 2024 | Sakshi
Sakshi News home page

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌

Published Sun, Jul 28 2024 7:18 AM | Last Updated on Sun, Jul 28 2024 11:05 AM

schedule of indian players in olympics

బ్యాడ్మింటన్‌ 
మహిళల సింగిల్స్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌: పీవీ సింధు x ఫాతిమత్‌ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌: హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ x ఫాబియన్‌ రోథ్‌ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచి

షూటింగ్‌ 
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫికేషన్‌: ఇలవేనిల్‌ వలారివన్‌ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫికేషన్‌: సందీప్‌ సింగ్, అర్జున్‌ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌: మనూ భాకర్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).  

రోయింగ్‌ 
పురుషుల సింగిల్‌ స్కల్స్‌ (రెపిచేజ్‌ 2): బలరాజ్‌ పన్వర్‌ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).

టేబుల్‌ టెన్నిస్‌ 
మహిళల సింగిల్స్‌ (రెండో రౌండ్‌): ఆకుల శ్రీజ x క్రిస్టియానా క్లెబెర్గ్‌ (స్వీడన్‌) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్‌ (రెండో రౌండ్‌): మనికా బత్రా x అన్నా హర్సే (ఇంగ్లండ్‌) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్‌ (రెండో రౌండ్‌): శరత్‌ కమల్‌ x డేనీ కోజుల్‌ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).

స్విమ్మింగ్‌ 
పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ (హీట్‌–2): శ్రీహరి నటరాజ్‌ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ (హీట్‌–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).

ఆర్చరీ 
మహిళల రికర్వ్‌ టీమ్‌ క్వార్టర్‌ ఫైనల్‌: భారత్‌ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్‌ కౌర్‌) ్ఠ ఫ్రాన్స్‌/నెదర్లాండ్స్‌ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్‌ సెమీఫైనల్‌: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్‌ ఫైనల్‌: (రాత్రి గం. 8:18 నుంచి).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement