సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్‌గా ఆ దేశ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ వ్యవహరిస్తాడు. ఇటీవల ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మలింగ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
లంక, ఆసీస్ జట్ల మధ్య 7, 8, 11 తేదీల్లో 3 టి20లు... 14, 16, 19, 21, 24 తేదీల్లో 5 వన్డేలు ఉన్నాయి. అదే విధంగా జూన్ 29 నుంచి రెండు మ్యాచ్‌ల రెండు టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటించనుంది. మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబో, పల్లకెలె, గాలే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్
Australia's T20 squad hits the nets in Colombo ahead of the first T20 against Sri Lanka on Tuesday 🇱🇰 🇦🇺 #SLvAUS
— cricket.com.au (@cricketcomau) June 3, 2022
📸 @ClancySinnamon pic.twitter.com/zWSaQgg8Qb
WATCH: Australia's first training session ahead of T20I series. 📽️#SLvAUS https://t.co/5i8eGSn4JN
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 3, 2022
Comments
Please login to add a commentAdd a comment