KKR Vs LSG: న‌రైన్ విధ్వంసం.. ల‌క్నో ముందు భారీ టార్గెట్‌ | KKR Vs LSG Highlights: Sunil Narine, Ramandeep Singh Power Kolkata Knight Riders To 235-6 Vs LSG| Sakshi
Sakshi News home page

KKR Vs LSG: న‌రైన్ విధ్వంసం.. ల‌క్నో ముందు భారీ టార్గెట్‌

Published Sun, May 5 2024 9:36 PM | Last Updated on Mon, May 6 2024 10:52 AM

Sunil Narine, Ramandeep singh power Kolkata Knight Riders to 235-6 vs Lsg

ఐపీఎల్‌-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement