Tata Open Maharashtra: రామ్‌కుమార్‌ శుభారంభం | Tata Open Maharashtra: India Yuki Bhambri, Ramanathan off to winning starts in qualifiers | Sakshi
Sakshi News home page

Tata Open Maharashtra: రామ్‌కుమార్‌ శుభారంభం

Published Sun, Jan 1 2023 5:45 AM | Last Updated on Sun, Jan 1 2023 5:45 AM

Tata Open Maharashtra: India Yuki Bhambri, Ramanathan off to winning starts in qualifiers - Sakshi

టాటా ఓపెన్‌ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌లు మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు.

పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్‌)పై గెలుపొందగా... రామ్‌కుమార్‌ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్‌ ఒటో విర్టానెన్‌ (ఫిన్‌లాండ్‌)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement