కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం | US Open Karate Tournament: AP Karthik Reddy Won Gold Medal | Sakshi
Sakshi News home page

కార్తీక్‌ రెడ్డికి స్వర్ణం

Published Thu, Apr 21 2022 8:07 AM | Last Updated on Thu, Apr 21 2022 8:08 AM

US Open Karate Tournament: AP Karthik Reddy Won Gold Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూఎస్‌ఏ ఓపెన్‌ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ కుర్రాడు ఎ.కార్తీక్‌ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్‌ అండర్‌–13 బాలుర కుమిటే టీమ్‌ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.  

చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement