ఓ వ్యక్తి అసాధారణ విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడయోలోని వ్యక్తి మెడను ఆధారంగా చేసుకుని అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్నాడు. మెడతో తన శరీర బరువునంతా మోస్తున్నాడు.
Bro a superhuman😭 pic.twitter.com/7HRtlSVvJw
— vids that go hard (@vidsthatgohard) June 26, 2024
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇతగాడిని సూపర్ హీరో అని పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సదరు ఫీట్లు ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. దయచేసి ఇలాంటి విన్యాసాలను చేయడానికి ఎవరు ప్రయత్నించకండి. ఇలాంటివి కేవలం ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పిండి.
Comments
Please login to add a commentAdd a comment