వైద్య రంగాన్ని కాపాడుకుందాం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో వేల సంఖ్యలో జబ్బులను చేర్చి.. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి.. వ్యాపారం చేయాలని భావిస్తోంది. ప్రజలందరూ మేల్కొనాలి. వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. – టీఎన్ దీపిక,
హిందూపురం సమన్వయకర్త