● రోడ్డెక్కిన గాంధీ
నోటుపై గాంధీ..
నడిరోడ్డుపై ఏందీ?
ఆకలి దప్పులు..
రోజూ తిప్పలు
కూటికోసం...
పూటకో వేషం
పచ్చడి మెతుకుల కోసం.. జీవన సమరం
దేహానికి రంగులు..
దేహీ అంటు వేడుకోలు
గాంధీ స్వరాజ్యంలో.. ఆకలి గాంధీలెందరో
సమాజమా..
సిగ్గనిపిస్తోందా
అయ్యో అనక... ఆకలి తీర్చే మార్గం చూపు
.. గురువారం ఖాద్రీశుడి రథోత్సవంలో కనిపించిన ఈ చిన్నారి గాంధీలను చూసి కొందరు అయ్యో అంటే..మరికొందరు
ఆహా అంటూ ఫొటోలు తీసుకున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
● రోడ్డెక్కిన గాంధీ
● రోడ్డెక్కిన గాంధీ
Comments
Please login to add a commentAdd a comment