కేజీహెచ్‌కు వెళ్లి.. పింఛన్‌ అందించి.. | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌కు వెళ్లి.. పింఛన్‌ అందించి..

Published Sat, Aug 5 2023 1:14 AM | Last Updated on Sat, Aug 5 2023 11:34 AM

- - Sakshi

శ్రీకాకుళంపురుషోత్తపురం గ్రామానికి చెందిన బలగ అప్పలనాయుడు కంటి సంబంధిత సమస్యతో విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్‌ చేయించుకుని చికిత్సపొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామవలంటీర్‌ కిల్లి రజని శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి దివ్యాంగ పింఛన్‌ అందించి ఆసరాగా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement