నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీనిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ రిమోట్ సాయంతో ఆపరేటర్ చేస్తారు. ఆయిల్ ప్రమాదాలు (పెట్రోల్, డీజిల్, ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించి) ఫోమ్ మేకింగ్ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్‌ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలోనూ వాటర్ స్ప్రే చేయొచ్చు. సింగిల్ యూనిట్ అయితే 16 మంది, డబుల్ యూనిట్‌కు 32 మంది సిబ్బంది ఉంటారు.
● అడ్వాన్స్ (మల్టీపర్పస్)వాటర్ టెండరింగ్
ఫైర్ ఇంజిన్
నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్ ట్రెండింగ్ ఇంజిన్‌లో కింద నుంచి వాటర్ ప్రెజర్ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్ పట్టుకుని వాటర్ కొట్టవచ్చు. ఫోమ్, కార్బన్ డయాకై ్సడ్ ఉంటుంది.
● వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్