
తాగునీరు అందించేందుకు కృషి
మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను అధిగమించడానికి ఒడిశాలోని చీకటి ఎమ్మెల్యే మనోరంజన్ ధ్యానో సమంతరని కలిసి బగలట్టి డ్యామ్ నుంచి నీటిని విడిచిపెట్టాలని కోరాము. అదేవిధంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపాలిటీ వాటర్ హెడ్‌వర్క్స్‌కి అనుసంధానం చేస్తున్నాం. ఈ పనులు మూడు రోజుల్లో పూర్తి చేసి మున్సిపాలిటీ ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాం.
– ఎన్.రమేష్, మున్సిపల్ కమిషనర్, ఇచ్ఛాపురం