
జోయాలుక్కాస్ లో కృష్ణ లీల కలెక్షన్స్
సాక్షి, చైన్నె: ప్రముఖ ఆభరణాల విక్రయ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోయాలుక్కాస్ సరికొత్తగా కృష్ణ లీల బ్రైడల్ కలెక్షనన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. శనివారం సాయంత్రం చైన్నె టి.నగర్ లోని ప్రశాంత్ గోల్డ్ టవర్స్ లోని జోయాలుక్కాస్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ నటి అలియా మానస, నటుడు ప్రశాంత్ , ఆ సంస్థ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తదితరులు హాజరై కృష్ణ లీల బ్రైడల్ కలెక్షన్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. సరికొత్త ఆభరణాల డిజైన్లను పరిచయం చేశారు. అలాగే ఈ ఆభరణాలను మాడల్స్ ధరించి ప్రదర్శించారు.

జోయాలుక్కాస్ లో కృష్ణ లీల కలెక్షన్స్