President Draupadi Murmu Hyderabad Visit Live Updates - Sakshi
Sakshi News home page

HYD: బొల్లారం​ రాష్ట్రపతి నివాసానికి ద్రౌపది ముర్ము

Published Tue, Jul 4 2023 10:19 AM | Last Updated on Tue, Jul 4 2023 11:41 AM

President Draupadi Murmu Hyderabad Visit Live Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకున్న ముర్ముకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. అనతరం రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 

అల్లూరి జయంతి వేడుకలకు ముర్ము
 సాయంత్రం 5 గంటలకు హెలికా​ప్టర్‌లో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగే స్వాతంత్ర్య సమరయోధుడు  అల్లూరి 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గననున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తదితరులు హాజరుకానున్నారు.
చదవండి: హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక.. గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement