తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ | 15 DSPs Transferred In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ

Published Sat, Nov 14 2020 8:29 PM | Last Updated on Sun, Nov 15 2020 8:58 AM

15 DSPs Transferred In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

బదిలీ అయింది వీరే

  • కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్
  • బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్
  •  సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ
  • ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి
  • పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి
  • పంజాగుట్ట  ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్
  • శంషాబాద్ ఏసీపీగా భాస్కర్
  • బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి
  • ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement