
సిరిసిల్ల: వీరిద్దరినీ గుర్తు పట్టారా..? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులు. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్‌రావు. ఇద్దరూ బావబామ్మర్దులు. యుక్త వయస్సులో ఉండగా దిగిన ఫొటో ఇది. సిరిసిల్లలో శనివారం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయింది. యువకులుగా ఉన్న ఆ ఇద్దరు మంత్రుల పాతఫొటో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుందని టీఆర్‌ఎస్ నేతలు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment