మేడిగడ్డ బ్యారేజ్‌ డ్రోన్‌ వీడియో వైరల్‌.. కేసు నమోదు | Case Registered On Medigadda Barrage Drone Video, More Details Inside | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ బ్యారేజ్‌ డ్రోన్‌ వీడియో వైరల్‌.. కేసు నమోదు

Published Tue, Aug 6 2024 11:30 AM | Last Updated on Tue, Aug 6 2024 12:34 PM

Case Registered On Medigadda Barrage Drone Video

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు‌‌ నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు.

ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు.. డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. ఇరిగేషన్‌ ఏఈఈ ఫిర్యాదుతో మహదేవ్‌పూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement