హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 05
► కన్సల్టెంట్(రీసెర్చ్ మేనేజ్‌మెంట్): అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: 3ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50 ఏళ్లు మించకూడదు.
► కన్సల్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి. 5ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు. వయసు: 64 ఏళ్లు మించకూడదు.
► సైకాలజిస్ట్: అర్హత: ఎంఫిల్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50ఏళ్లు మించకూడదు.
► హిందీ ట్రాన్స్‌లేటర్: అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. డిప్లొమా(ట్రాన్స్‌లేషన్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు.
► కన్సల్టెంట్ లైబ్రేరియన్: అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్: http://www.cdfd.org.in
మరిన్ని నోటిఫికేషన్లు
EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్ పోస్టులు
CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
Published Wed, May 5 2021 3:29 PM | Last Updated on Tue, May 11 2021 4:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment