గోల్కొండలో దారుణం.. డ్రంక్‌ & డ్రైవింగ్‌తో చిన్నారి బలిగొన్న యువకులు | Child victim of drunk and driving in Golconda | Sakshi
Sakshi News home page

గోల్కొండలో దారుణం.. డ్రంక్‌ & డ్రైవింగ్‌తో చిన్నారి బలిగొన్న యువకులు

Published Sat, Aug 3 2024 11:22 AM | Last Updated on Sat, Aug 3 2024 1:08 PM

Child victim of drunk and driving in Golconda

హైదరాబాద్‌: గోల్కొండలో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ ఇబ్రహీం బాగ్ లో కారు బీభత్సం సృష్టించడంతో..చిన్నారి మృతి చెందింది. రాంగ్ రూట్‌లో ర్యాష్‌గా దూసుకొచ్చన కారు  బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న చిన్నారి మృతి చెందింది, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. స్పాట్‌కు చేరుకున్న గోల్కొండ పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గోల్కొండ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement