Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్ | Disha Encounter: VC Sajjanar to Appear Before Sirpurkar Commission | Sakshi
Sakshi News home page

Disha Case: విచారణకు హాజరైన వీసీ సజ్జనార్

Published Mon, Oct 11 2021 10:49 AM | Last Updated on Mon, Oct 11 2021 12:14 PM

Disha Encounter: VC Sajjanar to Appear Before Sirpurkar Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్‌ కమిషన్‌) ఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ను కమిషన్‌ నమోదు చేయనుంది. కాగా,​ ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాలు, సిట్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్‌ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్‌ స్టేట్‌మెంట్‌ కీలకం కానుంది. 

చదవండి: (‘దిశ’ ఎన్‌కౌంటర్‌: నా కళ్లలో మట్టి పడింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement