పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు | A couple paid tribute to their pet dog as per Hindu customs. - Sakshi
Sakshi News home page

పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు

Published Sat, Apr 13 2024 10:47 AM | Last Updated on Sat, Apr 13 2024 11:20 AM

Family takes out funeral n in for dog - Sakshi

చిన్న, పెద్ద కర్మలు కూడా నిర్వహించనున్న ఓ జంతు ప్రేమికుడు

కోదాడ (సూర్యాపేట జిల్లా): మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో చనిపోయిన పెంపుడు శునకానికి కూడా అదేవిధంగా కర్మకాండలు నిర్వహించారు ఓ జంతు ప్రేమికుడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్‌కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకున్నారు.

శుక్రవారం ఆ శునకం చనిపోవడంతో ఆయన బ్యాండ్‌ మేళాన్ని ఏర్పాటు చేసి మరీ అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ దంపతులు. ఇక ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహిస్తామని మల్లారెడ్డి దంపతులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement