Five Months Old Baby Tested Covid Positive In Narayankhed - Sakshi
Sakshi News home page

ఐదు నెలల పసిబిడ్డకు కరోనా 

Published Thu, Jun 10 2021 2:51 PM | Last Updated on Thu, Jun 10 2021 3:38 PM

Five Months Old Baby Tested Corona Virus Positive - Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌: ఐదు నెలల పసికందుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం 28 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్‌ వచి్చనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ ముగ్గురిలో అయిదు నెలల పాప సైతం ఉంది. కరోనా థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement