
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం(జులై 30) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి ఉంటే తాను హోమ్ మంత్రి అయ్యేవాడినన్నారు. సినిమాలు తీసేవాడినని, టీవి ఛానల్ పెట్టేవాడినని చెప్పారు. బీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్‌లో ఉండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment