
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను నాగర్‌కర్నూల్ జిల్లావాసులుగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. తుమ్మలూరు గేటు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా, మృతులను నాగర్ కర్నూల్ జిలఆ వెల్దండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి వాసులుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment