ఫ్రీ హలీమ్‌ ఎఫెక్ట్‌: భారీ జనంతో గందరగోళం | Free Haleem Effect: Heavy Crowd Gathered At Restaurant In Malakpet For Free Haleem On First Day Of Ramzan - Sakshi
Sakshi News home page

Free Haleem In Malakpet: భారీ జనంతో గందరగోళం

Published Tue, Mar 12 2024 9:50 PM | Last Updated on Wed, Mar 13 2024 10:32 AM

free haleem effect: heavy crowd gathered restaurant In malakpet - Sakshi

హైదరాబాద్‌:  మలక్‌పెట్‌లో ఫ్రీగా హలీమ్ అంటూ హోటల్ ప్రకటించడంతో వందలాదిగా జనాలు రావటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారీ జనాలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా  మలక్‌పేటలో ఓ హోటల్‌లో హలీమ్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో వందలాదిగా  జనాలు ఎగబడ్డారు.

ఒకేసారి వందలాదిగా జనాలు తరలిరావడంతో  ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వందలాదిమందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక.. హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement