
సాక్షి, హైదరాబాద్: గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జికాట్) ఆధ్వర్యంలో గాంధీజీ 151వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో పలువురికి గ్రామోదయ బంధు మిత్ర పురస్కారాలు అందజేశారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్వలీ, నాబార్డ్ విశ్రాంత సీజీఎం పాలాది మోహనయ్య, సాక్షి సాగుబడి ఇంచార్జి పంతంగి రాంబాబు తదితరులు అవార్డులను అందుకున్నారు. జికాట్ చైర్మన్ మేరెడ్డీ శ్యాంప్రసాద్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment