TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్‌ | Ghmc Commissioner Amrapali Request Rejected By Centre | Sakshi
Sakshi News home page

TG: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి కేంద్రం షాక్‌

Published Thu, Oct 10 2024 5:19 PM | Last Updated on Fri, Oct 11 2024 7:21 AM

Ghmc Commissioner Amrapali Request Rejected By Centre

సాక్షి,హైదరాబాద్‌: గ్రేటర్‌హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఆమ్రపాలికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్‌ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 

ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలితో పాటు విద్యుత్‌ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్‌ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది.  

 

ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement