
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిని విక్షణారహితంగా కొట్టడమేగాక పైకెత్తి కింద పారవేడయంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
గత శనివారం ఇంట్లో బాత్‌రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను ఆమె తండ్రి బాసిత్ ఖాన్ తీవ్రంగా కొట్టడమేగాక పాటు పైకెత్తి నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి సనా ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!
Comments
Please login to add a commentAdd a comment