మూసారాంబాగ్‌: మూసీలో మృతదేహం కలకలం | Hyderabad Dead Body Floats In Musi River Flood Near Moosarambagh | Sakshi
Sakshi News home page

Moosarambagh: మూసీలో మృతదేహం కలకలం

Published Tue, Sep 28 2021 5:23 PM | Last Updated on Tue, Sep 28 2021 7:54 PM

Hyderabad Dead Body Floats In Musi River Flood Near Moosarambagh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతేరపిలేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది. 

చదవండి: గులాబ్‌ గుబులు..! సోషల్‌మీడియాలో రకరకాలుగా స్పందిస్తోన్న నెటిజన్లు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement