సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ నిస్వార్థ సేవ చేయడంలో ఎన్‌జీవోలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ అనేక విధాలుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇందులో కొందరు సంస్థలుగా, ఇంకొందరు వ్యక్తిగతంగా, మరికొందరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఇలా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే కొన్ని సంస్థల, వ్యక్తుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
1. ఆక్సిజన్ సిలిండర్స్, అంబులెన్స్ సేవలు
సకిన ఫౌండేషన్... 8008008012
ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నాయి
సహారా అంబులెన్స్ సేవలు... 7569600800
కొన్ని ఎన్‌జీవోల కలయికతో అంబులెన్స్‌లను అందిస్తున్నాయి, రోగులను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి వాహనాలను కూడా సమకూర్చుతున్నాయి.
హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్.. 8790679505
ఆక్సిజన్ సిలిండర్స్, మరికొన్ని కోవిడ్ సేవలు
సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్... 7306600600
ూ మెడిసిన్స్, కోవిడ్ కిట్స్, ఆక్సిజన్.
ఫీడ్ ది నీడి... 7995404040
అంత్యక్రియలు.. (ఉ.8 గం నుంచి సా.6 గం వరకు)
జైన్ రిలీఫ్ ఫౌండేషన్... 9849159292
కోవిడ్ రోగులకోసం హోటల్స్‌లో ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు తదితర వైద్య సేవలతో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు. (ఒక రోజుకి కనీస చార్జీ రూ.3 వేల నుంచి)
2. ప్లాస్మా సేవలు
https://donateplasma.scsc.in/
సైబరాబాద్ పోలీస్ శాఖ, ఎస్సీఎస్సీ సంయుక్తంగా స్వచ్ కర్మ ఫౌండేషన్.. 7407112233
కోవిడ్ యోధుల నుంచి ప్లాస్మా డొనేషన్
ఎన్‌టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్... 8555036885, 9000166005
ఉచిత ఆన్‌లైన్ కన్సల్టేషన్.
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్... bit.ly/covid-hyd
ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్స్, ఫుడ్, ప్లాస్మా డోనర్స్
హైదరాబాద్ కోవిడ్ హెల్ప్... @hyderabadcovid
కోవిడ్ సేవలు
covidastra.com
కోవిడ్ సేవల సమాచారం
3. ఫుడ్ డెలివరీ, ఇతర సేవలు...
సేవ ఆహార్... 7799616163
లంచ్ (ఉ.7 గంటలలోపే ఆర్డర్ పెట్టాలి)
తెలుగు ఇంటి భోజనం... 9100854558
కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు (కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బాచుపల్లి, కొండాపూర్)
నిహారికా రెడ్డి 9701821089
కోవిడ్ బాధితులకు ఆహార పంపిణీ సేవలు (యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్)
7 క్లౌడ్ కిచెన్..8978619766
కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు
జాహ్నవి ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్... 6300975328
కోవిడ్ బాధితులకు ఆహార సరఫరా సేవలు (బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, పంజాగుట్ట, సైనిక్‌పురి, తిరుమలగిరి)
4.పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు
పీపుల్ ఫర్ ఎనిమల్స్... 7337350643
బ్లూ క్రాస్ హైదరాబాద్... 040–23545523
5.తెలంగాణ కోవిడ్ కంట్రోల్ రూమ్
కంట్రోల్ రూమ్... 9490617440
చైల్డ్ కేర్... 080–45811215
ఫ్రీ కోవిడ్ టెలీ మెడిసిన్ 080–45811138
అత్యవసర వైద్య సేవలు 9490617431
ప్లాస్మా దాతలు, స్వీకరణ 9490617440
అంత్యక్రియల సేవలు... 7995404040
జీహెచ్‌ఎంసీ కోవిడ్ హెల్ప్‌లైన్.. 040–21111111
List of #NGOs & good samaritans & their are of work & contact #
— Arvind Kumar (@arvindkumar_ias) May 11, 2021
Slide 1 & 2 - dealing with Covid patients / home service
Slide 3- supplying food at home etc
Slide 4 - pet care & @GHMCOnline emergency contact #
Will keep adding ..@KTRTRS pic.twitter.com/Ol7g5rm8HV
Comments
Please login to add a commentAdd a comment