Hyderabad Tank Bund Sunday Funday Cancelled, Reason In Telugu - Sakshi
Sakshi News home page

ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్‌డే రద్దు.. కారణమిదే!

Published Thu, Dec 2 2021 7:30 AM | Last Updated on Thu, Dec 2 2021 12:09 PM

Hyderabad: Sunday Funday Event Cancelled Due To Omicron Threat - Sakshi

సాక్షి, లక్డీకాపూల్‌ : కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కరోనా ప్రబలే ప్రమాదముందనే సంకేతాలతో చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యశాఖ అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ట్యాంక్‌బండ్‌పై  ఈ నెల 5న జరిగే సండే– ఫన్‌డేను  రద్దు చేస్తున్నట్లు బుధవారం మున్సిపల్‌ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ప్రకటించారు. 
చదవండి: నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement