
పులి అంటే రాజసం.. పౌరుషం..ఈ భావాలకు అద్దం పడుతూ తీసిన ఈ రెండు ఫొటోలను ఓ సారి గమనించండి. ఎడమ వైపు ఉన్న పులి హైదరాబాద్‌లోని జూ పార్కులో శుక్రవారం తీసిన ఫొటో అయితే.. కుడివైపున ఉన్న పులి ఇంటర్నేషనల్ టైగర్స్‌డే సందర్భంగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోని చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment