Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్‌ రవీం‍ద్ర | IPS Officer Stiffen Ravindra Takes Charge As Cyberabad CP | Sakshi
Sakshi News home page

Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్‌ రవీం‍ద్ర

Published Wed, Aug 25 2021 6:55 PM | Last Updated on Wed, Aug 25 2021 7:10 PM

IPS Officer Stiffen Ravindra Takes Charge As Cyberabad CP - Sakshi

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక​ దృష్టి పెడతామని అన్నారు.

అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ..  తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు. 

చదవండి: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement