పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు | IT Officials Raid At Kings Palace Owner Shahnawaz House At Old City, Know Details Inside - Sakshi
Sakshi News home page

Kings Palace Owner House IT Raids: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

Published Tue, Feb 13 2024 9:45 AM | Last Updated on Tue, Feb 13 2024 10:20 AM

IT Officials raid At Kings Palace Owner Shahnawaz House at Old City - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 

కాగా గతంలోనూ షానవాజ్‌ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
చదవండి: కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement