Adilabad: పిడుగుపాటు.. ముగ్గురు మృతి | Lightning Strike 3 Dead In Adilabad District | Sakshi
Sakshi News home page

Adilabad: పిడుగుపాటు.. ముగ్గురు మృతి

Published Fri, Sep 3 2021 7:04 PM | Last Updated on Fri, Sep 3 2021 7:12 PM

Lightning Strike 3 Dead In Adilabad District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్‌: కొమురంభీం జిల్లా అసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కౌటాల మండలం కనికిలో పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చదవండి: వరంగల్‌ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement