MLC Election Results: సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్‌ | MLC Election Results Palla Rajeshwar Reddy Wins Over Thenmar Mallanna | Sakshi
Sakshi News home page

MLC Election Results: సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్

Published Sat, Mar 20 2021 6:29 PM | Last Updated on Sat, Mar 20 2021 7:00 PM

MLC Election Results Palla Rajeshwar Reddy Wins Over Thenmar Mallanna - Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు తీన్మార్‌ మల్లన్నపై గెలుపొందారు. కాగా మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై ఆమె గెలుపొందారు.

చదవండి: MLC Election Results: సురభి వాణిదేవి విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement