
బతుకమ్మ గీతాన్ని ఆవిష్కరిస్తున్న మహమూద్ అలీ, కవిత తదితరులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి ఉ ట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభి నందించారు.
కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడ మీ చైర్‌పర్సన్ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చై ర్మన్ ముజీబ్, హజ్ కమిటీ చైర్మన్ సలీం, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment