వైరల్‌: పిల్లి పిల్లను కిడ్నాప్‌ చేసిందిరోయ్‌‌ | Monkey Wanders Around With A Kitten Cub | Sakshi
Sakshi News home page

వైరల్‌: పిల్లి పిల్లను కిడ్నాప్‌ చేసిందిరోయ్‌‌

Published Fri, Apr 2 2021 12:36 PM | Last Updated on Fri, Apr 2 2021 12:39 PM

Monkey Wanders Around With A Kitten Cub - Sakshi

సాక్షి, నల్గొండ : జాతి భేదం మరిచి తన పిల్ల అనుకుని పిల్లి పిల్లను వెంటేసుకుని తిరుగుతోంది ఓ కోతి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కోతికి పుట్టిన పిల్ల చనిపోయింది. దీంతో ఆ తల్లి కోతి ఓ గ్రామస్తుడు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పిల్లను ఎత్తుకొని పోయింది. రెండు రోజుల నుంచి ఆ పిల్లి పిల్లను వదలకుండా తనతోనే ఉంచుకుంటోంది.

చదవండి: పులికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement