
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్‌డీఎస్‌ఏ ప్రకటించింది. వచ్చే వారం ఎన్‌డీఎస్‌ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది.
చదవండి: మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్యలేవీ?
Comments
Please login to add a commentAdd a comment