నిన్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లై చేయండి | NIN Hyderabad Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

నిన్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

Published Tue, Jan 18 2022 4:11 PM | Last Updated on Tue, Jan 18 2022 4:11 PM

NIN Hyderabad Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 24

► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు–13, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు–04, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌–07.

► ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్లు: అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లోకల్‌ లాంగ్వేజ్‌ తెలిసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.

► ప్రాజెక్ట్‌ టెక్నీషియన్లు: అర్హత: సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఎంఎల్‌టీ)ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌: అర్హత: హైస్కూల్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌లో అనుభవంతోపాటు తెలుగు తెలిసి ఉండాలి. వయసు: 25ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.15,800 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐసీఎంఆర్‌–నిన్, తార్నాక, హైదరాబాద్‌–500007.

► దరఖాస్తులకు చివరితేది: 02.02.2022

► వెబ్‌సైట్‌: nin.res.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement