సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్‌ | Nirmal Attack on the Sarpanch By a Female Deputy Sarpanch With A Slipper | Sakshi
Sakshi News home page

Nirmal: సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్‌

Published Thu, Sep 30 2021 7:00 PM | Last Updated on Thu, Sep 30 2021 7:23 PM

Nirmal Attack on the Sarpanch By a Female Deputy Sarpanch With A Slipper - Sakshi

నిర్మల్‌: సర్పంచ్‌పై మహిళా ఉపసర్పంచ్‌ చెప్పుతో దాడి చేసిన ఘటన నిర్మల్‌ జిల్లలాలో గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నిర్మల్‌ జిల్లా మహాగామ్‌ గ్రామంలో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణపై గురువారం విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌ రాకేష్‌కు, ఉప సర్పంచ్‌ శారదకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
(చదవండి: వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్‌ తట్టుకోలేక..)

ఈ క్రమంలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్‌ శారద.. సర్పంచ్‌ రమేష్‌ని చెప్పుతో కొట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement