Hyderabad: రాయదుర్గంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత | police seized drugs and several arrested at raidurgam | Sakshi
Sakshi News home page

Hyderabad: రాయదుర్గంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Aug 14 2024 8:23 PM | Updated on Aug 14 2024 8:35 PM

police seized drugs and several arrested at raidurgam

హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌‌ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 650 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన నిందితులు రాజస్థాన్‌కు వాసులుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌ గ్యాంగ్‌లో ముగ్గురు పెడ్లర్స్‌, నలుగురు కంజూమర్స్‌గా పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement